Thursday, August 01, 2019

DARSI MLA SRI MADDISETTI VENUGOPAL SIR

దర్శి నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మన ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ వెల్ఫేర్ కమిటీ మరియు కుటుంబసభ్యులతో కలిసి ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ నందు మంచినీటి వసతి కొరకు చర్చిస్తున్న సమయం.

శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా మన ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ కుటుంబసభ్యులలో ఒకరు అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.








PLANTATION PROGRAM IN E.C.R. HAPPYHOMES

మన ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ నందు చేపట్టిన చెట్లు నాటండి - పర్యావరణాన్ని కాపాడండి కార్యక్రమాన్ని మంచి మనసుతో ప్రారంభించి తన వంతు సహాయంగా 8000 వేల రూపాయలు ఇచ్చి కమిటీ వారికి సహకరించిన రాజంపల్లి వాస్తవ్యులు శ్రీ తాటికొండ సుబ్బారావు గారికి ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ వెల్ఫేర్ కమిటీ తరపున మరియు కుటుంబసభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.







E.C.R. HAPPYHOMES PARK BENCHES DONORS LIST

ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ పార్క్ నందు బెంచీలు వేయుటకు సహకరించిన దాతల వివరాలు.











1. ఆరికట్ల బసిరెడ్డి ధర్మపత్ని ఉమామహేశ్వరి




ఆరికట్ల గోపాల్ రెడ్డి ధర్మపత్ని లావణ్య




GR*  సూపర్ మార్కెట్ - పొదిలి రోడ్, దరిశి.














2. ఆరికట్ల వెంకట అనన్య రెడ్డి D/O GR*




ఆరికట్ల వెంకట సాయి అశ్విన్ రెడ్డి S/O GR*




GR*  సూపర్ మార్కెట్ - పొదిలి రోడ్, దరిశి.














3. కాటూరి వెంకట నరసయ్య ధర్మపత్నిసుజాత 




కాటూరి కుందనిక D/O వెంకట నరసయ్య




కాటూరి కౌశల్ S/O వెంకట నరసయ్య














4. కీ.శే. అవ్వ నారాయణరెడ్డి గారి జ్ఞాపకార్ధము




వారి ధర్మపత్ని మంగమ్మ




కుమారుడు అవ్వ జయ సుబ్బారెడ్డి














5. కీ.శే. అవ్వ నారాయణరెడ్డి గారి జ్ఞాపకార్ధము




వారి ధర్మపత్ని మంగమ్మ




కుమారుడు అవ్వ జయ సుబ్బారెడ్డి














6. కీ.శే. పర్వతనేని చిన్ననరసయ్య గారి జ్ఞాపకార్ధము

కీ.శే. పర్వతనేని కోటమ్మ గారి జ్ఞాపకార్ధము

వారి కుమారుడు -పర్వతనేని మాలకొండయ్య ధర్మపత్ని వెంకట రమణమ్మ











7. కీ.శే. ఆళ్ళ రంగారావు గారి జ్ఞాపకార్ధము


వారి ధర్మపత్ని ఆళ్ళ యలమందమ్మ


కుమారుడు - ఆళ్ళ శ్రీనివాసరావు ధర్మపత్ని అంజలిదేవి












8. కీ.శే. మాచవరం నరసింహయ్య గారి జ్ఞాపకార్ధము


కీ.శే. మాచవరం వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్ధము


వారి కుమారుడు - మాచవరం సుబ్బారావు ధర్మపత్నిసరోజిని.












9. కీ.శే. పర్వతనేని చిన్ననరసయ్య, కోటమ్మ గారి జ్ఞాపకార్ధము


వారి మనమడు నరేంద్ర ధర్మపత్ని సోనియా చౌదరి


మనమడు లక్ష్మి ప్రసాద్ ధర్మపత్ని లక్ష్మి రాజేశ్వరి.












10. కీ.శే. ఆళ్ళ రంగారావు గారి జ్ఞాపకార్ధము ధర్మపత్ని యలమందమ్మ

మనమడు - ఆళ్ళ రోహిత్ కుమార్ ధర్మపత్ని ఇంద్రజ

ముని మనమడు - ఆళ్ళ తేజాన్ష్ రోహిత్











11. యెదురూరి తిరుపతిరెడ్డి వారి ధర్మపత్ని చంద్రకళ


యెదురూరి వాణిరెడ్డి D/O తిరుపతిరెడ్డి


యెదురూరి పద్మినిరెడ్డి D/O తిరుపతిరెడ్డి












12. కీ.శే. వంకదారి చిన్న గురుస్వామి, బాల సుబ్బమ్మ గారి జ్ఞాపకార్ధము

వారి కుమారుడు వంకదారి కాంతారావు ధర్మపత్ని పద్మావతి

మనమడు - వంకదారి రాఘవేంద్ర గుప్త, మనమరాలు - ఇందిర











13. కీ.శే. పాతకోట నాసరమ్మ గారి జ్ఞాపకార్ధము వారి భర్త పోలిరెడ్డి

కుమారుడు పాతకోట పులి వెంకటరెడ్డి ధర్మపత్ని భాగ్యలక్ష్మి

మనమడు - పాతకోట జశ్వంత్ సాయినాథ్ రెడ్డి, మనమరాలు - పూజిత.