Thursday, August 01, 2019

DARSI MLA SRI MADDISETTI VENUGOPAL SIR

దర్శి నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మన ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ వెల్ఫేర్ కమిటీ మరియు కుటుంబసభ్యులతో కలిసి ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ నందు మంచినీటి వసతి కొరకు చర్చిస్తున్న సమయం.

శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా మన ఇ.సి.ఆర్. హ్యాపీహోమ్స్ కుటుంబసభ్యులలో ఒకరు అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.








No comments:

Post a Comment